Viral video : ఈ వీడియో లొ పాపని చూస్తే మీకు తప్పనిసరిగా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి!!
Viral video : ఈ వీడియో లొ పాపని చూస్తే మీకు తప్పనిసరిగా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి!!
Viral video :ఈ ఉకులు పరుగుల జీవితంలో చిన్నతనంలో మన చేసిన అల్లారులు ఆటలు.. ఇలాంటి వీడియోలు చూస్తున్నపుడు మన వళ్ళు పులకరిస్తుంది..
ఇ ఉకులు పరుగుల జీవితంలో
చిన్నతనంలో మన చేసిన అల్లారులు ఆటలు.. ఇలాంటి వీడియోలు చూస్తున్నపుడు మన వళ్ళు పులకరిస్తుంది..
వర్షలు పడుతున్నపుడు ఆ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చెయ్యాలని ప్రతివాక్కరు అనుకుంటరూ అందులో చిన్న పిల్లలయితే మరీను!! కానీ పేరెంట్స్ తిడతారని కొంతమంది పిల్లలు ఆగిపోతరూ..
కానీ ఇ వీడియో లొ రోడ్ మీద ఎవరికీ వళ్ళు వాళ్ళ పనులలో ఉన్నారు కానీ ఒక చిన్న పాప మాత్రం వర్షంలో తడుస్తూ ఎలా ఆడుకుంటు ఎంజాయ్ చేస్తుందో చూడండి వర్షంలో తడుస్తూ అటు ఇటు పరిగేడుతూ గంతులేస్తూ ఎలా ఆడుకుంటుందో చూడండి...
Comments
Post a Comment